Interesting facts about "Dalapathi" starring Rajinikanth & Mammootty directed by Manirathnam

1991 లో వచ్చిన సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ స్టారర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ "దళపతి". This film can be said a complete contrasting movie when compared to any other Rajini’s movie. దళపతిలో రజినీ మార్క్ స్టైల్స్, సూపర్ హ్యూమన్ స్టంట్స్, డైలాగ్ పంచెస్ మనకు కనిపించవు. మనకు రజినీలోని మరో యాంగిల్, టాలెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఇప్పటివరకూ యాజ్ యాన్ ఆర్టిస్ట్ రజినీకాంత్ సినిమాల్లో దళపతి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని అన్ డౌటెడ్ గా స్టేట్మెంట్ పాస్ చేసెయ్యొచ్చు.


మణిరత్నం బ్రదర్ అండ్ కోలీవుడ్ ప్రొడ్యూసర్ వెంకటేశ్వరన్, రజినీకాంత్ కు మంచి ఫ్రెండ్. మణిరత్నం అండ్ రజినీ కాంబినేషన్ లో ఫిల్మ్ చెయ్యడం కోసం ఇద్దరినీ తనే కలిపాడు. అప్పటికే గ్రేట్ డైరెక్టర్ గా పేరున్న మణిరత్నం అండ్ సూపర్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయిన రజినీకాంత్ కాంబినేషన్ అంటే ఇట్ షుడ్ బీ సంథింగ్ స్పెషల్ గా ఉండాలనుకున్న మణిరత్నం కు స్ట్రైక్ అయిన స్టోరీ మహాభారతం. అందులో కర్ణుడి క్యారెక్టర్ అంటే మణిరత్నంకు బాగా ఇష్టం. అంతే రజినీకాంత్ ను క్యారెక్టర్ లోనే చూపించడానికి ఫిక్సయిపోవడం, దళపతి ని మోడర్న్ కర్ణుడిగా రెడీ చెయ్యడం జరిగిపోయింది.
యాజ్ సెడ్, కర్ణుడు అంటే సూర్యుడి పుత్రుడు. అందుకు తగ్గట్టుగానే దళపతి సినిమా పిక్చరైజేషన్ లో కూడా రజినీకాంత్ క్యారెక్టర్ హైలైట్ అయ్యే చాలా సన్నివేశాల్లో సన్ రైజ్ ఆర్ సన్ సెట్ బ్యాక్ డ్రాప్స్ వాడుకోవడంలో మణిరత్నం క్రియేటివిటీ మనకు కనిపిస్తుంది. మొదటిసారిగా మణిరత్నం తో జతకట్టిన సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కెమెరా స్కిల్స్ దళపతి సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. తన టాలెంట్ ఏంటో మనకు దళపతిలో రజినీకాంత్ అండ్ మమ్ముట్టి కాంబినేషన్ లో వచ్చే ఫస్ట్ సీన్ ఆన్ ది బ్రిడ్జ్, అదికూడా ఒక రెయినీ నైట్ బ్యాక్డ్రాప్... This one scene is enough to say what Santosh Shivan’s talent is...


మళయాళంలో సూపర్ స్టార్ అయిన మమ్ముట్టి మరో పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాడు. మహాభారతం లో దుర్యోధనుడి క్యారెక్టర్ అది. But a sort of modern Duryodhana who is of Robinhood type. స్లంస్ లో ఉండే పేదవారికి అండగా ఉండే క్యారెక్టర్ అది. యాక్చువల్ గా అయితే పాత్రకోసం ఫస్ట్ మణిరత్నం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని అప్రోచ్ అయ్యారట. బట్ తన ఇమేజ్ పరంగా తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యరన్న హెసిటేషన్ తో చిరు ఫిల్మ్ తెలుగులో డబ్ అవకపోతే చేస్తానన్న కండీషన్ పెట్టారట. యాజ్ రిజల్ట్ మణిరత్నం సెకండ్ ప్రిఫరెన్స్ అయిన మమ్ముట్టి పాత్రలో జీవించడం జరిగిపోయింది.


దళపతి సినిమా సక్సెస్ లో రజినీ కాంత్, దర్శకుడు మణిరత్నం లకు ఎంత క్రెడిట్ ఇవ్వచ్చో అంతే క్రెడిట్ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఇళయరాజా కు కూడా ఇవ్వాల్సిందే అనేది నా ఒపీనియన్. Not just all the songs, but Re-recording by Maestro Ilayaraja has put in life into each and every scene of the film. ఇక సాంగ్స్ విషయానికొస్తే రజినీ, సోనూ వాలియాలపై పిక్చరైజ్ చేసిన స్పెషల్ సాంగ్ "చిలకమ్మా చిటికెయ్యంటా" ఆల్మోస్ట్ దళపతి సినిమాకు ముఖచిత్రంగా చెప్పొచ్చు. సాంగ్ మ్యూజికల్ గా ఎంత సక్సెస్ అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా బిబిసి వర్ల్డ్ వైడ్ సర్వీస్ పోల్ లో ఫోర్త్ బెస్ట్ పాపులర్ సాంగ్ గా నిలవడమే. That is the power of Music Maestro Ilayaraja’s tunes…
One more interesting fact of the evergreen classic film “Dalapathi… చెప్పనా? సినిమాకు రెండు క్లైమాక్స్ లు షూట్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఒక క్లైమాక్స్ కేవలం మళయాళం వెర్షన్ కోసం మాత్రమే. యాక్చువల్ గా మనం చూసిన దళపతి (Telugu & Tamil versions) క్లైమాక్స్ లో దేవా అంటే మమ్ముట్టి క్యారెక్టర్ చనిపోతుంది అండ్ సూర్య అంటే రజినీ క్యారెక్టర్ రివెంజ్ తీసుకుంటుంది. బట్ మమ్ముట్టి మళయాళంలో సూపర్ స్టార్ కాబట్టి వెర్షన్ కోసం సూర్య చనిపోతే దేవా రివెంజ్ తీసుకునేలా క్లైమాక్స్ షూట్ చేసి కేరళలో రిలీజ్ చేశారు. ఇద్దరు సౌతిండియన్ సూపర్ స్టార్స్ తో సినిమా చేసినప్పుడు ఎవరికైనా సరే ఇలాంటి ఇక్కట్లు తప్పవేమో మరి. జస్ట్ ఇమాజిన్, సపోజ్ చిరు చేసిఉంటే, తెలుగు క్లైమాక్స్ కూడా మారేదేమో!

దళపతి సినిమాకు మహాభారతంలోని కర్ణుడి ఎపిసోడ్ బేస్ లైన్ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే పాయింట్ ని థ్రూ అవుట్ ది ఫిల్మ్ దర్శకుడు మణిరత్నం వాడిన విధానం రియల్లీ వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. విషయం మనకు ఓపెనింగ్ సీన్ నుంచే అర్థమయిపోతుంది. తల్లిగా ఒప్పుకోలేని స్థితిలో శ్రీవిద్య యంగర్ వెర్షన్ క్యారెక్టర్ బిడను కని ట్రైన్ బోగీలో వదిలేసి వెళ్ళడం, బిడ్డను వేరొకరు నదిలో వదలడం, తర్వాత బిడ్డను నిర్మలమ్మ అడాప్ట్ చేసుకుని పెంచడం ఇవన్నీ కర్ణుడి పాత్రలో మనం విన్నవే, చూసినవే. అయితే మనసుకు హత్తుకునేలా మణిరత్నం పిక్చరైజ్ చేసిన తీరుకి వావ్ చెప్పొచ్చు. అంతేకాకుండా అడోలిసెంట్ సూర్య క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఫస్ట్ డైలాగ్ చెప్పించే సీన్ లో స్లోగా బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ లోకి సినిమాను తీసుకు రావడం కూడా అప్పట్లో సరికొత్త ప్రక్రియే. At the same time… సినిమాలో మనకు ఫస్ట్ వచ్చే కలర్ సీన్ కూడా సన్ రైజ్ షాట్. అండ్ ఫస్ట్ వచ్చే సూర్య డైలాగ్ గుర్తుందా? " మా అమ్మ నన్ను ఎందుకు విసిరేసింది"... సింపుల్ గానే అనిపించినా that was a very powerful dialogue.
ఇక కష్టంతో కలిసి పెరిగి పెద్దవాడయిన సూర్య దళపతిగా ఎందుకు మారాడు అన్నదానికి సమాధానంగా చెప్పుకోదగ్గ సన్నివేశం పోలీస్ స్టేషన్ సీన్. సీన్ లో డైలాగ్స్ తక్కువే అయినా రజినీకాంత్ పర్ఫార్మెన్స్ తో అది one of the best scenes గా నిలిచిపోయింది. దళపతి గురించి ప్రస్తావిస్తూ రజినీ ఓసారి సినిమా షూటింగ్ టైంలో మణిరత్నం తనను బాగా కష్టపెట్టాడని చెప్పుకొచ్చారు. ఇంతకీ కష్టమేంటంటే సినిమా మొత్తంలో తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపించకూడదని, only artist రజినీ మాత్రమే కనిపించాలని చెప్పాడట. తనలోని ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే కావాలని, అందుకే చివరకు ఫైట్ సీన్స్ లో కూడా ఎక్స్ ప్రెషన్స్ వదలనివ్వకుండా టార్చర్ చేశాడని నవ్వుతూ చెప్పాడు రజినీ. నమ్మకపోతే ఇదిగో పోలీస్ స్టేషన్ సీన్ చూడండి, you yourselves will agree to what I said.

దళపతి సినిమాలో దర్శకుడు మణిరత్నం throughout the film follow అయిన మరో థ్రెడ్ "సంక్రాంతి" ఫెస్టివల్. If you recall, సినిమా ఓపెనింగ్ అయ్యేదే సంక్రాంతి ఫెస్టివల్ తో. సింబాలిక్ గా డైలాగ్ తో కూడా "భోగి రోజు అందరూ అవసరం లేనిది పడేస్తారు. అలాగే మా అమ్మ నన్ను పడేసింది" అనిపిస్తారు సూర్య క్యారెక్టర్ తో. సినిమాలో సంక్రాంతి ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ను మరింత హైలైట్ చేయడం కోసమే కావచ్చు, రజినీ, మమ్ముట్టి, భానుప్రియ, గీత, నగేష్, నిర్మలమ్మ అండ్ ఆల్ అదర్ మెయిన్ క్యారెక్టర్స్ తో "సింగారాల పైరుల్లోన" అనే పొంగల్ సాంగ్ కూడా పెట్టారు మణి. Highlight of this song is that we can get to listen to both the legendary singers of South Indian cinema in one single song and they are Jesudas and SP Balu.
ఇక దళపతిలో మిగిలిన ఆర్టిస్ట్స్ చూస్తే, in yet another important "రోజా" ఫేం అరవింద్ స్వామి మనకు మోడర్న్ అర్జునుడిగా కనిపిస్తాడు. This was his debut film. కొడుకును చిన్నప్పుడే వదిలేసే కుంతి రోల్ లో శ్రీవిద్య, ద్రౌపది కాకపోయినా సిమిలర్ రోల్ లో మొదట రజినీకాంత్ ను లవ్ చేసి పెద్దలు ఒప్పుకోకపోవడంతో అరవింద్ స్వామిని పెళ్ళి చేసుకునే సుబ్బలక్ష్మి రోల్ లో శోభన కనిపిస్తుంది. నెగెటివ్ రోల్ లో బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురి, సపోర్టింగ్ రోల్స్ లో భానుప్రియ, గీత, నగేష్ అండ్ స్పెషల్ సాంగ్ లో సోనూవాలియా కూడా ప్రేక్షకులను మెప్పించారు.

దళపతి ఫిల్మ్ సక్సెస్ కు ఇసైజ్ణాని ఇళయరాజా సంగీతం కూడా మేజర్ బూస్ట్ అని చెప్పుకున్నట్టే, ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ స్పెషల్ సాంగ్. స్లో టెంపోలో సాగే "సుందరీ నేనే నువ్వంట" song was for sure a slow poison. సాంగ్ కు స్పెషాలిటీ ఉంది. సాంగ్ తో ఇద్దరు మ్యూజికల్ లెజెండ్స్ ముడిపడి ఉన్నారు. ఒకరు ఇళయరాజా ది గ్రేట్ అయితే మరొకరు బాలీవుడ్ మ్యూజిక్ బాద్షా అయిన్ రాహుల్ దేవ్ బర్మన్, that is RD Burman. అదెలా అంటే సాంగ్ కు పనిచేసిన బృందం RD Burman orchestra team. రాజా ఇచ్చిన నోట్స్ ముంబయిలో ఆర్ డీ బర్మన్ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేయించారట. Those people too were spell bound with the musical notes given by Maestro Ilayaraja... 
To conclude finally… రజినీ కాంత్ అంటేనే స్టైల్స్, రజినీ అంటే పంచ్ డైలాగ్స్, రజినీ అంటే సౌండ్ ఎఫెక్ట్స్, రజినీ అంటే unbelievable superhuman stunts అనే ఫీలింగ్ లో ఉన్నవారికి ఒక్కసారి దళపతి సినిమా చూపిస్తే for sure, they have to change their mindset and attitudes… రజినీ అంటే పెర్ఫార్మెన్స్, అదికూడా పైనచెప్పిన characteristics అన్నింటికంటే ఎక్కువగా అని ఒప్పుకొనితీరాల్సిందే.

ఏంటీ దళపతి సినిమా ఇంకోసారి చూడాలనిపిస్తుంది కదూ! ఎందుకాలస్యం. వెంటనే ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తూ చూసెయ్యండి. దళపతి డిజర్వ్స్ ఇట్...