11 different looks of Jr NTR in 25 years of career (తారక్‌ 25 సంవత్సరాల కెరియర్లో కనిపించి మెప్పించిన లుక్స్‌)

                                "జనతా గ్యారేజ్"... ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అంటూ బాక్సాఫీస్ రికార్డులన్నీ రిపేర్ చేసేశాడు మన నందమూరి జూనియర్ అందగాడు జూనియర్ యన్టీయార్. ఎక్కడ "బాలరామాయణం"లోని మాస్టర్ ఎన్టీయార్... అండ్ ఇప్పుడు కనిపిస్తున్న లుక్... మరి తారక్ ఇప్పటి వరకు కనిపించి మెప్పించిన లుక్స్ పై లుక్కేద్దామా?

                                తారక్ బాలనటుడిగా భరతుడి పాత్రతో తెరపరిచితమైన "బ్రహ్మర్షి విశ్వామిత్ర" 1991 ఏప్రిల్ 19 రిలీజ్ తో చూసుకుంటే తన కెరియర్  దాదాపు 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నట్టే. మరి 25 సంవత్సరాల్లో తను బాలనటుడిగా రెండు, అతిథి పాత్రలో ఒకటి అండ్ రెండు సినిమాలకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా అంటే మొత్తం 31 సినిమాలు చేసినా, ఫుల్ ప్లెడ్జ్డ్ అండ్ యంగ్ హీరో గా చేసిన సినిమాలు జనతా గ్యారేజ్తో కలిపి 26. సో ఆన్ ది ఎచీవ్ మెంట్ ఆఫ్ హిజ్ 26త్ అప్పియరెన్స్ ఆన్ స్క్రీన్ యాజ్ ది హీరో... ఇప్పటివరకు తన గెటప్స్ లో మనకు కనిపించి మెప్పించిన డిఫరెంట్ లుక్స్ పై లుక్కేద్దాం...
                              టు స్టార్ట్ విత్, "నిన్ను చూడాలని" తన డెబ్యూ పిక్చర్ అయినా తనకంటూ గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం రాజమౌళి డెబ్యూ డైరెక్షన్ లో వచ్చిన "స్టూడెంట్ నెం 1". సినిమాలో నార్మల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ గా కాస్త గ్లామర్ అండ్ కాస్త ఎమోషన్ తో దర్శనమిచ్చాడు తారక్. దిస్ మూవీ రిలీజ్డ్ ఇన్ 2001 అలాంగ్ విత్ హీరోయిక్ డెబ్యూ "నిన్ను చూడాలని".

                               ది నెక్స్ట్ లుక్ దట్ గేవ్ తారక్ డిఫరెంట్ విజువల్ ఈజ్ ఫ్రం పూరీ జగన్ "ఆంధ్రావాలా". 2004 లో వచ్చిన సినిమాలో న్టీయార్ డబల్ రోల్ లో రెండు డిఫరెంట్ గెటప్స్ లో మెప్పించాడు. సినిమా అంత విజయం సాధించకపోయినా తారక్ లుక్స్, పర్ఫార్మెన్స్ అండ్ హైట్స్ ఆఫ్ ఎమోషనల్ డ్రామాకు మంచి హెల్ప్ అయింది.
                 ఆఫ్టర్ "ఆంధ్రావాలా", జూనియర్ ను మరో డిఫరెంట్ లుక్ అనడం కంటే అందరూ ఎదురుచూసిన రెండు డిఫరెంట్ లుక్స్ లో చూపించి ప్రేక్షకులందరిచే వావ్ అనిపించాడు రాజమౌళి మరోసారి. సినిమాయే 2007 లో వచ్చిన ఫాంటసీ మూవీ "యమదొంగ". సోషల్ గెటప్ లో బరువు తగ్గి గ్లామర్ ను, యంగ్ యముడి గెటప్ లో గంబీరమైన రాజసాన్ని ప్రదర్శించాడు తారక్ అండ్ నీడ్ లెస్ టు సే బోత్ దీజ్ గెటప్స్ వర్ వెల్ అప్లాడెడ్ బై ది తెలుగు ఆడియెన్స్.

                              "యమదొంగ" తర్వాత కేవలం కొన్ని నెలల గ్యాప్ లో 2008లో మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వచ్చిన తారక్ సినిమా "కంత్రీ". సినిమాలో తన లుక్ నిజంగా వండరే అని చెప్పాలి. సినిమా కోసం ఎవరైనా అంత బరువు తగ్గగలరా... అది కూడా గ్లామర్ మాత్రం తగ్గకుండా అండ్ ఇంకా చెప్పాలంటే గ్లామర్ పెంచేస్తూ అని అందరూ ముక్కున వేలేసుకున్న స్లిం అండ్ ట్రిం లుక్ ఆఫ్ తారక్ టిల్ డేట్ వాజ్ ఫ్రం ది మూవీ "కంత్రీ".
                            
                           "కంత్రీ" తర్వాత మరో టూ ఇయర్స్ గ్యాప్ తో తారక్ వినాయక్ డైరెక్షన్ లో 2010 లో చేసిన మూవీ "అదుర్స్". ఇందులో మరో సారి తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించాడు. అదికూడా పాత్రకు మాత్రం సంబంధం లేనట్టి మరో పాత్రతో. ప్రొఫెషనల్ కిల్లర్ లాంటి పోలీస్ ఇన్ఫార్మర్ గెటప్ లో స్టైల్ అండ్ యాంగర్ చూపిస్తే, చారి గెటప్ లో అమాయకత్వం అండ్ కామెడీ యాంగిల్స్ చూపించాడు. రెండు లుక్స్ కూడా ప్రేక్షకులను సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాయి.

                               ది నెక్స్ట్ డిఫరెంట్ లుక్ వాజ్ గివెన్ టు తారక్ ఎగైన్ బై స్టైలిశ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ విత్ హిజ్ 2011 మూవీ "శక్తి". సినిమాలో కూడా తారక్ మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించాడు. రెండు గెటప్స్ దేనికవే కంప్లీట్ డిఫరెంట్ గెటప్స్. ఫాదర్ అండ్ సన్ అయినా ఫాదర్ గెటప్ ఒకింత ఓల్డెన్ స్టైల్ ఆఫ్ వారియర్ అండ్ లేటెస్ట్ గెటప్ లో స్టైలిశ్ కాప్... రెండు కేరెక్టర్స్ తారక్ అభిమానులకు న్యూ లుక్ అండ్ ఫీల్ ఇచ్చాయనే చెప్పొచ్చు.
                                                    2011లో వచ్చిన "శక్తి" తర్వాత తారక్ ను మరో పవర్ ఫుల్ మాచో గెటప్ లో బోయపాటి శ్రీను 2012 లో  తెరపై ప్రెజెంట్ చేసిన సినిమా "దమ్ము". మూవీ టైటిల్ కు తగ్గట్టే అప్పటివరకూ ఎప్పుడూ చూడని విధంగా మెలితిప్పిన మీసంతో దమ్మున్న మగాడిగా పాత్ర అండ్ అందులో తారక్ కనబరచిన ఎమోషన్ సినిమా జయాపజయాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకున్నాయి.

                            "దమ్ము" తర్వాత ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ గ్యాప్ లో వచ్చిన సినిమా "బాద్ షా". శ్రీను వైట్ల దర్శకత్వంలో 2013లో వచ్చిన సినిమాలో ఎన్టీయార్ సరికొత్త హెయిర్ స్టైల్ అండ్ కొన్ని షాట్స్ లో ఫ్రెంచ్ గెడ్డం తో ఒకే పాత్రే అయినా రెండు గెటప్స్ లో కనిపించి తనకు మరో న్యూ లుక్ అండ్ ఫీల్ వచ్చేలా చేసుకున్నాడు. నీడ్ లెస్ టు సే సినిమా తర్వాత తన హెయిర్ స్టైల్ అభిమానుల్లో సరికొత్త ఫ్యాషన్ గా కూడా మారిపోయింది.
                            "బాద్ షా" తర్వాత దాదాపు రెండు సంవత్సరాలకు అంటే 2015 ఫిబ్రవరిలో జూనియర్ కు మరో డైనమిక్ అండ్ రొమాంటిక్ లుక్ ఇచ్చాడు పూరీ జగన్నాద్ తన "టెంపర్" మూవీ తో. నా పేరు దయ... నాకు మాత్రం లేనిది అదే అంటూ తెరపై విలన్స్ ను, థియేటర్ల లో తన సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిలను అదరగొట్టేశాడు "టెంపర్" తో జూనియర్ ఎన్టీయార్.

                              "టెంపర్" తర్వాత ఆల్ మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ లో మన ముందుకు నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఉన్న మరో కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ తో తారక్ హిట్ బ్యాక్ విత్ "నాన్నకు ప్రేమతో". డిస్ కనెక్టెడ్ హెయిర్ స్టైల్, ఫ్రెంచ్ బియర్డ్ అండ్ క్లాసీ డ్రెస్సింగ్... ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేరియేషన్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాన్న గా ప్రమోషన్ కొట్టేసిన జూనియర్ "నాన్నకు ప్రేమతో" సినిమా తర్వాత తన గెటప్ అండ్ లుక్స్ తో అమ్మాయిల కలల బాద్ షా గా కూడా ప్రమోషన్ కొట్టేయడం నిజంగా తన అభిమానులకు ఓ హ్యాపీ న్యూస్. 
                                ఇక ఇప్పటికే విడుదలయి థియేటర్లలో వసూళ్లను, బాక్సాఫీస్ లో రికార్డులను తిరగరాస్తున్న "జనతా గ్యారేజ్" సినిమాలోని మరోసరికొత్త స్టైలిష్ లుక్ తారక్ ఫ్యాన్స్ కే కాదు, టోటల్ సినీ అభిమానులందరికీ కూడా తెగ నచ్చేసింది. ఈ లుక్ లో స్టైల్ అండ్ ఎమోషన్ రెండు సమపాళ్లలో మిక్సయి ఉండడం కొరటాల శివ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పటివరకు ఇదే జూనియర్ ఎన్టీయార్ లేటెస్ట్ లుక్... 

                              సో... 25 ఇయర్స్ కెరియర్... టోటల్ 31 ఫిల్మ్స్ యాజ్ ఛైల్డ్ ఆర్టిస్ట్, హీరో అండ్ న్యారేటర్... 26 ఫిల్మ్స్ యాజ్ ది ఫుల్ ప్లెడ్జ్డ్ హీరో... కోట్లాది అభిమానులు నాట్ జస్ట్ ఫ్రం బోత్ ది తెలుగు స్టేట్స్ బట్ ఫ్రం అండ్ అవుట్ సైడ్ ఇండియా... ఇదీ ఇప్పటి వరకూ సాగిన మన జూనియర్ ఎన్టీయార్ సినీప్రయాణం. అవుట్ ఆఫ్ దీజ్... థింక్ లిస్ట్ అవుట్ చేసిన తారక్ ఏకా దశావతారాలు(11) మీకు నచ్చాయనుకుంటా. అయితే వెంటనే లైక్ అండ్ షేర్ దిస్...

Click here to watch full career graph of Jr NTR